తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ జాబితా.. సీపీలు, ఎస్పీలను నియమిస్తూ లిస్ట్‌ను పంపిన ఈసీ

Telangana: నాగర్‌కర్నూలు ఎస్పీగా వైభవ్ గైక్వాడ్

Update: 2023-10-13 09:42 GMT

తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ జాబితా.. సీపీలు, ఎస్పీలను నియమిస్తూ లిస్ట్‌ను పంపిన ఈసీ

Telangana: తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ జాబితా పంపింది. సీపీలు, ఎస్పీలను నియమిస్తూ లిస్ట్‌ను జతపరిచింది. నిజామాబాద్ సీపీగా కమలేశ్వర్‌, వరంగల్‌ సీపీగా అంబర్‌ కిషోర్‌ ఘా, సంగారెడ్డి జిల్లా ఎస్పీగా రూపేష్‌, నాగర్‌కర్నూల్ ఎస్పీగా వైభవ్‌ గైక్వాడ్‌ను నియమించారు.

Tags:    

Similar News