Hyderabad: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు

Hyderabad: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా పోలీసులు

Update: 2021-02-21 02:30 GMT
డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Telangana: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నా మందు బాబులు మాత్రం పోలీసుల మాటను పెడచెవిన పెడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ.. పోలీసులకు పట్టుబడుతున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45లో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీ నిర్వహించారు. మద్యంతాగి వాహనాలు నడుపుతున్న పలువురిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నా.. మందు బాబులు మాత్రం పోలీసుల మాటను పెడచెవిన పెడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ.. పోలీసులకు పట్టుబడుతున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45లో ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలు.. తనిఖీ నిర్వహించారు. మద్యంతాగి వాహనాలు నడుపుతున్న పలువురిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News