Drugs: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌

Shamshabad Airport: డ్రగ్స్ తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు

Update: 2023-09-02 12:16 GMT

Drugs: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 5 కేజీల డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్, ఢిల్లీ నుంచి ముఠా డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. హ్యాండ్ బ్యాగ్‌లో బ్రౌన్‌ టేపు వేసి డ్రగ్స్ తరలిస్తున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News