సికింద్రాబాద్‌లో ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్ పట్టివేత

Secunderabad: 16 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు

Update: 2022-07-27 05:41 GMT

సికింద్రాబాద్‌లో ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్ పట్టివేత

Secunderabad: సికింద్రాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు ఎక్సైజ్‌ పోలీసులు. జూబ్లీహిల్స్‌కు చెందిన వినీత్‌ అగర్వాల్ నుంచి 16 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు డ్రగ్స్‌ ఎక్కడ నుంచి తెస్తున్నాడు..? ఎవరెవరికి విక్రయిస్తున్నాడన్న దానిపై అధికారులు విచారిస్తున్నారు. 

Tags:    

Similar News