DK Aruna: కేసీఆర్ మాటమీద నిలబడే వ్యక్తి అయితే రాజీనామా చేయాలి

DK Aruna: ప్రజా గోస - బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న డీకే అరుణ

Update: 2023-02-14 11:02 GMT

DK Aruna: కేసీఆర్ మాటమీద నిలబడే వ్యక్తి అయితే రాజీనామా చేయాలి



 


DK Aruna: కేసీఆర్ అసెంబ్లీ పెట్టింది నరేంద్ర మోడీ తిట్టేందుకే అని, అసెంబ్లీలో కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. భాగంగా మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం గొండ్యాల్ గ్రామంలో నిర్వహించిన ప్రజా గోస - బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న డీకే అరుణ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ మాటమీద నిలబడే వ్యక్తి అయితే తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులకు ఆశ చూపడం కేసీఆర్‌కు షరా మామూలేనని అన్నారు.

Tags:    

Similar News