Minister KTR: మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో టమాటాల పంపిణీ!
Minister KTR: ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్
Minister KTR: మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో టమాటాల పంపిణీ!
Minister KTR: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక కూడలిలో నిరుపేదలకు బీఆర్‌ఎస్ నేతలు టమాటాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం టమాటా ధరలు మండిపోతున్నాయి. ఎక్కడ చూసినా కిలో 100 పైగా పలుకుతున్నాయి. టమాటాలు కొనాలంటే సామాన్యుడు వణికే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జులై 24వ తేదీన మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ నేతలు పేదలకు టమటాలను పంపిణీ చేశారు.