మాణిక్‌రావ్‌ ఠాక్రేతో హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ పాదయాత్రపై చర్చ

* మాణిక్‌రావ్‌ ఠాక్రేతో టీకాంగ్రెస్‌ నేతల సమావేశం

Update: 2023-02-04 08:00 GMT

మాణిక్‌రావ్‌ ఠాక్రేతో హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ పాదయాత్రపై చర్చ

Congress: తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్‌ ఠాక్రేతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ పాదయాత్రపై చర్చించారు. ఈ నెల 6 నుంచి సమ్మక్క-సారలమ్మ ఆలయం నుంచి రేవంత్‌ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఠాక్రేతో రూట్‌మ్యాప్‌పై రేవంత్‌ చర్చించారు. అలాగే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపైనా నేతల మధ్య చర్చ జరిగింది. ఇక బడ్జెట్‌ సెషన్స్‌ పూర్తయ్యాక రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్న్టటు భట్టి తెలిపారు.

Tags:    

Similar News