Mahabubabad: మహబూబాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్‌లో విభేదాలు.. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై నేతల అసంతృప్తి
Mahabubabad: ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన
Mahabubabad: మహబూబాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్‌లో విభేదాలు.. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై నేతల అసంతృప్తి
Mahabubabad: మహబూబాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మళ్ళీ శంకర్ నాయక్‌కు టికెట్ ఇస్తే ఓడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు వ్యతిరేకంగా అసంతృప్త కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు రహస్య భేటీ నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన చెందుతున్న లీడర్లు.. శంకర్ నాయక్‌ను మరోసారి అభ్యర్థిగా ఒప్పుకోమంటున్నారు. గ్రూపులు ఏర్పాటు చేస్తూ పార్టీని విచ్ఛిన్నం చేస్తున్న శంకర్ నాయక్‌ను తప్పించి వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తే గెలిపిస్తామని తెలిపారు.