Delhi Liqour Scam: కవిత వాడుతున్న ఫోన్‌ను అప్పగించాల్సిందిగా ఆదేశించిన ఈడీ

Delhi Liqour Scam: కవిత ఇంటికి సిబ్బందిని పంపి ఫోన్ తెప్పించిన ఈడీ అధికారులు

Update: 2023-03-11 11:04 GMT

Delhi Liqour Scam: కవిత వాడుతున్న ఫోన్‌ను అప్పగించాల్సిందిగా ఆదేశించిన ఈడీ

MLC Kavitha: కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు... ఆమె ప్రస్తుతం వాడుతున్న మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి దగ్గర ఉన్న కవిత ఫోన్‌ను ఈడీ అధికారులు తెప్పించారు. ఇంటి దగ్గర ఉన్న ఫోన్‌ను సెక్యూరిటీ ద్వారా తీసుకున్నారు.

Tags:    

Similar News