కొత్త బాధ్యతలు స్వీకరించిన దాస్యం వినయ్ భాస్కర్

తెలంగాణ శాసనసభలో చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్., విప్‌గా రేగా కాంతారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేగా కాంతారావు ముఖ‌్యమంత్రి కేసీఆర్‎కు ధన్యవాదాలు తెలిపారు.

Update: 2019-09-30 07:29 GMT

తెలంగాణ శాసనసభలో చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్., విప్‌గా రేగా కాంతారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేగా కాంతారావు ముఖ‌్యమంత్రి కేసీఆర్‎కు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు తన చాంబర్‎కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాస్యం వినయ్ భాస్కర్ మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. అయితే ఆయనకు చీఫ్ విప్ పదవి కేటాయించారు. గత ఎన్నిలకల్లో కాంగ్రెస్ తరపున విజయం సాధించిన రేగా కాంతారావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుచ్చుకున్నారు. ఆయను ప్రభుత్వం తరపున విప్ పదవి కేటాయించారు.

Tags:    

Similar News