Danam Nagender: సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలనలో జాగ్రత్తగా వెళ్తున్నారు.. మా ఎమ్మెల్యేలు కొందరు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారు
Danam Nagender: సీఎం పదవి రేవంత్‌కు చిరకాల వాంఛ అని.. అంత ఈజీగా ఏది వదులుకోరు
Danam Nagender: సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలనలో జాగ్రత్తగా వెళ్తున్నారు.. మా ఎమ్మెల్యేలు కొందరు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారు
Danam Nagender: చిట్ చాట్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలనలో జాగ్రత్తగా వెళ్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. సీఎం పదవి రేవంత్‌కు చిరకాల వాంఛ అని..అంత ఈజీగా ఏది వదులుకోరని అన్నారు. తమ ఎమ్మెల్యేలు కొందరు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారు.. ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని అనడం సరికాదన్నారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాల పేరుతో మాతో తిట్టించుకుంటుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.