Hyderabad: సైబర్ నేరగాళ్లకు చెక్.. రూ.కోటి 40లక్షల నగదును స్వాధీనం
Hyderabad: రూ.కోటి 40లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు
Hyderabad: సైబర్ నేరగాళ్లకు చెక్.. రూ.కోటి 40లక్షల నగదును స్వాధీనం
Hyderabad: రెండు సైబర్ క్రైమ్ కేసులను హైదరాబాద్ పోలీసులు చేధించారు. ట్రేడింగ్ మోసం, ఆన్‌లైన్ గేమింగ్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్‌తో పాటు కోటి 40లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.