CPI Narayana: మహిళల పట్ల ఆయన వ్యాఖ్యలు సరికాదు..
CPI Narayana: బాబా రాందేవ్ వ్యాఖ్యలపై సీపీఐ నేత మండిపాటు
CPI Narayana: మహిళల పట్ల ఆయన వ్యాఖ్యలు సరికాదు.. బాబా రాందేవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
CPI Narayana: బాబా రాందేవ్ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించడంతో పాటు.. బాబా రాందేవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యోగాను కార్పొరేట్ వ్యవస్థగా మార్చి... పతాంజలి పేరుతో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. యోగ పేరుతో అందరి దగ్గర సానుభూతి నటిస్తూ వెనకాల కార్పొరేట్ వ్యవస్థను నడుపుతున్నారని నారాయణ ఆరోపించారు.