Coronavirus Effect to Villages: నగరాల నుండి పల్లెలకు విస్తరించిన కరోనా

Coronavirus Effect to Villages: పల్లెల పై కరోనా పంజా విసిరింది. తన విస్వరుపాన్ని చూపిస్తుంది.

Update: 2020-07-14 15:15 GMT

Coronavirus Effect to Villages: పల్లెల పై కరోనా పంజా విసిరింది. తన విస్వరుపాన్ని చూపిస్తుంది. కసితీరా కతెసేందుకు పొంచి చూస్తుంది. ఇప్పటికే అనేక పల్లెలు కరోనా బారిన పది విలవిల లాడుతుంటే కొత్తగా మరిన్ని ప్రాంతాలకు ఈ మహమ్మారి విస్తరిస్తుంది. ఇదే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను గబరాకు గురిచేస్తుంది. స్వేచ్చగా చెలరేగుతున్న కరానాతొ ఇప్పుడు పల్లెలన్ని వణికిపోతున్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందన్న భయం పల్లె వసులను నిద్రపోనివ్వడం లేదు.


Full View



Tags:    

Similar News