MLC Elections 2021: హోం మంత్రి మహమూద్‌ అలీ ఓటుపై వివాదం

MLC Elections 2021: తమ పార్టీ అభ్యర్థికి ఓటేసానని చెప్పిన హోంమంత్రి * ఓటు చెల్లుతుందా లేదా అని పరిశీలిస్తున్న కమిషన్‌

Update: 2021-03-14 07:17 GMT

హోమ్ మంత్రి అలీ (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

MLC Elections 2021: హోం మంత్రి మహమూద్‌ అలీ ఓటుపై వివాదం నెలకొంది. తమ పార్టీ అభ్యర్థికి ఓటేసానని మహమూద్‌ అలీ చెప్పడంతో.. ఓటు చెల్లుతుందా లేదా అని ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో ఏ అభ్యర్థికి ఓటు వేశారో చెప్పడంతో ఓటు చెల్లదని ఈసీ పరిగణించింది. హోంమంత్రి ఓటుపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇక ఆర్వో ఫిర్యాదు అందిన వెంటనే హోంమంత్రి ఓటుపై పరిశీలిస్తామన్నారు అధికారులు.

Tags:    

Similar News