Telangana: మేనిఫెస్టో ఏ పార్టీకి కలిసిరాబోతుంది.?

Telangana: మాటలతో కాదు మేనిఫెస్టోతో చూసుకుందాం అంటున్న పార్టీలు

Update: 2023-10-16 13:02 GMT

Telangana: మేనిఫెస్టో ఏ పార్టీకి కలిసిరాబోతుంది.?

Telangana: కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో 5గ్యారెంటీల పథకం చాలా ఉపయోగపడింది. అధికారంలో వచ్చిన వెంటనే కొన్నింటిని నెరవేర్చారు. దీంతో టీకాంగ్రెస్.. 6 గ్యారెంటీ స్కీమ్స్ ను తీసుకువచ్చింది. కర్నాటకలో సాధ్యం అయింది కాబట్టి.. తెలంగాణలోనూ సాధ్యమే అంటున్నారు హస్తం నేతలు. ఒకవేళ.. ఎన్నికలను మేనిఫెస్టో ప్రాతిపదికనే తీసుకుంటే.. ప్రజలు ఎవరి వైపు నిలబడతారు అనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News