Kota Neelima: హైదరాబాద్ బల్కంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ ప్రచారం
Kota Neelima: కోటా నీలిమ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన
Kota Neelima: హైదరాబాద్ బల్కంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ ప్రచారం
Kota Neelima: సనత్‌నగర్ నియోజకవర్గం అమీర్‌పేట్ డివిజన్ బల్కంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కోట నీలిమ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. బెదిరింపులతో ఓట్లు రాబట్టుకోవాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు కోట నీలిమ. ప్రజలు ప్రేమతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.