Kunamneni: జమిలి ఎన్నికలను కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకిస్తుంది
Kunamneni: అన్నిపార్టీలు ప్రజలను మోసం చేయడంలో పోటీ పడుతున్నాయి
Kunamneni: జమిలి ఎన్నికలను కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకిస్తుంది
Kunamneni Sambashivarao: జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. జమిలి ఎన్నికలను కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. బీజేపీలో తప్పులు చేయని వారు లేరన్న ఆయన బీజేపీలోకి పార్టీలోకి వెళతే పునీతులు అయిపోతున్నారనే.. విధంగా ఆ పార్టీ వ్యవహార శైలి ఉందని ఆరోపించారు. అణచివేత ధోరణితోనే చంద్రబాబు అరెస్టు జరిగిందన్న ఆయన FIRలో పేరు లేకుండానే చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో తప్పు చేస్తే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు.