Revanth Reddy: ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ సమావేశమయ్యే ఛాన్స్
Revanth Reddy: ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 19న మంగళవారం సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తిన పెద్దలతో ఆయన సమావేశంకానున్నారు. మిగతా ఆరుగురు మంత్రులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 11 మంది మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో ఆరుగురిపై సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన అనంతరం స్పష్టత రానుంది.