Revanth Reddy: ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: అధిష్టానం పెద్దలతో భేటీకానున్న ముఖ్యమంత్రి
Revanth Reddy: ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. అధిష్టానం పెద్దలతో రేవంత్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మిగిలిన ఆరుగురు మంత్రులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. నామినేటెడ్ పోస్టులతో పాటు.. గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ భేటీ వివరాలను ఢిల్లీ పెద్దలకు ఆయన వివరించనున్నారు. సీఎం హోదాలో ఢిల్లీకి రెండోసారి వెళ్తున్నారు రేవంత్‌రెడ్డి.