Revanth Reddy: మూగ బాలుడిపై వీధి కుక్కల దాడి ఘటన.. స్పందించిన సీఎం రేవంత్‌

Revanth Reddy: హైదరాబాద్ సిటీలో వీధి కుక్కల స్వైరవిహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

Update: 2025-12-03 06:01 GMT

Revanth Reddy: మూగ బాలుడిపై వీధి కుక్కల దాడి ఘటన.. స్పందించిన సీఎం రేవంత్‌

Revanth Reddy: హైదరాబాద్ సిటీలో వీధి కుక్కల స్వైరవిహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హయత్ నగర్ లో వీధి కుక్కల దాడిలో మూగ బాలుడు గాయపడిన ఘటనపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనంపై స్పందించారు. బాలుడు ప్రేమ్ చంద్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తక్షణ సాయం అందించాలని సీఎంఓకు సూచనలు చేశారు. వీధికుక్కల నియంత్రణపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేసించారు.

Tags:    

Similar News