Revanth Reddy: ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఇది ఒక మైలురాయి
Revanth Reddy: తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్‌ను ఎంచుకున్న నఫ్రాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
Revanth Reddy: ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఇది ఒక మైలురాయి
Revanth Reddy: తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్‌ను ఎంచుకున్న నఫ్రాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా కొత్త సెంటర్ ప్రారంభోత్సం జరిగింది. వర్చువల్‌గా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనగా..తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి రాంమోహన్ హాజరయ్యారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ అన్నారు.