Harish Rao: రేపు మెదక్‌లో సీఎం కేసీఆర్ పర్యటన..
Harish Rao: బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు
Harish Rao: రేపు మెదక్‌లో సీఎం కేసీఆర్ పర్యటన..
Harish Rao: మెదక్‌లో మంత్రి హరీష్‌రావు ప్రెస్‌మీట్ నిర్వహించారు. రేపు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మెదక్ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులతో పాటు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. కేసీఆర్‌పై అసత్యప్రచారం చేసి గెలువాలని ప్రతిపక్షా పార్టీలు చూస్తున్నాయని ఆయన విమర్శించారు. మేము టిక్కెట్ ఇవ్వని వారికి బీజేపీ టికెట్లు ఇస్తుందన్నారు.