CM KCR: కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR: రామడుగు మండలం రామచంద్రాపూర్‌లో పంటల పరిశీలన

Update: 2023-03-23 12:34 GMT

CM KCR: కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR: కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని రామచంద్రాపూర్ లో ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు.

Tags:    

Similar News