CM KCR: ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
CM KCR: వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లలో మరిన్ని సౌకర్యాలు
CM KCR: ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
CM KCR: మనం తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలని... ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు సీఎం కేసీఆర్. ప్రతీ నియోజకవర్గంలో అధునాతన కూరగాయాల మార్కెట్, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లలో మరిన్ని సౌకర్యాలు తీసుకుంటామన్నారు. గతంలో మోండా మార్కెట్‌ను సైంటిఫిక్‌గా కట్టారని కలెక్టర్లందరికీ మోండా మార్కెట్‌ను చూపించామని తెలిపారు. కల్తీ విత్తనాల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్న కేసీఆర్ కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు.