CM KCR: నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం సమీక్ష

CM KCR: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై.. ఇరిగేషన్‌ అధికారులు, ఇంజినీర్స్‌తో రివ్యూ చేయనున్న సీఎం

Update: 2023-09-06 05:38 GMT

CM KCR: నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం సమీక్ష

CM KCR: మధ్యాహ్నం12 గంటలకు సచివాలయంలో నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు, నీటిపారుదలశాఖ అధికారులు, ఇంజనీర్స్‌తో సీఎం రివ్యూ చేయనున్నారు. త్వరలోనే నార్లాపూర్ పంప్ హౌస్ వెట్ రన్ తో పాటు... ఉమ మహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన ఏర్పాట్లపై చర్చించనున్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమావేశానికి హాజరయ్యే వారికి సచివాలయంలో ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News