పదో తరగతి పరీక్షలపై మొదలైన సమీక్ష సమావేశం..పరీక్షలపై మరి కాసేపట్లో క్లారిటీ..

Update: 2020-06-08 08:47 GMT

పదవ తరగతి పరీక్షలపై మొదలైన సమీక్ష సమావేశం. హాజరైన విద్యాశాఖ మంత్రి సబితా, విద్యాశాఖ అధికారులు. పరీక్షలకు సంబంధించిన అన్ని అంశాలపై కీలక చర్చ. పదవ తరగతి పరీక్షలపై మరి కాసేపట్లో క్లారిటీ. విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడలంటోన్న విద్యార్థి సంఘాలు. ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహిస్తే రిస్క్ అంటున్న తల్లిదండ్రులు. విద్యార్థులు నష్ట పోకుండా వారి ఫ్రీ ఫైనల్ పరీక్షల గ్రేడింగ్ ఆధారంగా ఫైనల్ గ్రేడింగ్ గా ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం.

రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు. పదోతరగతి విద్యార్థుల SA-1, ప్రీ ఫైనల్ అండ్ ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కుల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు. ఇప్పటికే ఇంటర్నల్ మార్కులు ssc బోర్డ్ వెబ్ సైట్ లోకి అప్లోడ్ చేసిన పాఠశాలలు. ఈ మూడింటి ప్రాతిపదికన ssc అప్గ్రేడ్ చేసే ఆలోచన లో ప్రభుత్వం.

Tags:    

Similar News