CM KCR: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం

CM KCR: కొవిడ్, లాక్‌డౌన్ పై చర్చ * సమావేశంలో పాల్గొన్న సీఎస్ సోమేష్ కుమార్, ఆరోగ్యశాఖ అధికారులు

Update: 2021-05-17 11:06 GMT

సీఎం కెసిఆర్ రివ్యూ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా లాక్‌డౌన్ అమలుపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేష్ కుమార్, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News