కాసేపట్లో విద్యుత్‌ బకాయిలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR: హాజరుకానున్న జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, విద్యుత్‌ శాఖ అధికారులు

Update: 2022-08-30 05:36 GMT

కాసేపట్లో విద్యుత్‌ బకాయిలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR: కాసేపట్లో విద్యుత్‌ బకాయిలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ సమీక్షకు జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, విద్యుత్‌ శాఖ అధికారులు హాజరుకానున్నారు. ఇటీవల కేంద్రం ఆదేశాలపై సమావేశంలో చర్చించనున్నారు. బకాయిల విషయాన్ని స్పష్టంగా తేల్చి కేంద్రానికి సమాచారం ఇవ్వనున్నారు. అలాగే ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైనా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News