CM KCR: గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్
CM KCR: ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేసిన కేసీఆర్
CM KCR: గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్
CM KCR: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ గజ్వేల్‌కు వెళ్లారు. అక్కడి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో గజ్వేల్‌కు చేరుకున్నారు. ఆయనకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ స్థానిక ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి అధికారులకు నామినేషన్ పత్రాలను అందించారు.