CM KCR: గోదావరిలో నాణేలు వేసి మొక్కేవాడిని
CM KCR: తల్లీ గోదావరి మా నేలమీదకు ఎప్పుడు వస్తామని వేడుకునే వాడిని
CM KCR: గోదావరిలో నాణేలు వేసి మొక్కేవాడిని
CM KCR: ఉద్యమ సమయంలో గోదావరి దాటేటప్పుడు నాణేలు వేసి తల్లి గోదావరి మా నేలకు ఎప్పుడు వస్తావని మొక్కెవాడినని... సీఎం కేసీఆర్ ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఆనాడు గోదావరిలో నీళ్లు వెతుక్కునే పరిస్థితి ఉండేదన్నారు. కాని నేడు ఇంజనీరింగ్ మార్వెల్ ఇన్ ద వరల్డ్ వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఎండాకాలంలో కూడా ఉపనదులు మత్తళ్లుదూకడమే పునర్నిర్మానమని కేసీఆర్ అన్నారు.