ప్రగతి భవన్‌లో వినాయక చవిత వేడుకలు.. పూజలు చేసిన కేసీఆర్, కేటీఆర్ దంపతులు

CM KCR: ప్రత్యేక పూజలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Update: 2023-09-18 13:02 GMT

ప్రగతి భవన్‌లో వినాయక చవిత వేడుకలు.. పూజలు చేసిన కేసీఆర్, కేటీఆర్ దంపతులు

CM KCR: ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రజ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగ‌తి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని సీఎం కేసీఆర్ ప్రార్ధించారు. గణపతి పూజా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ శైలిమ దంప‌తులు, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు. ప్రత్యేక పూజలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News