CM KCR: మోడీని గెలిపించి.. దేశ ప్రజలు ఓడిపోయారు!

CM KCR: హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన అంశంపై ప్రధాని వివరణ ఇవ్వాల్సిందే

Update: 2023-02-12 11:03 GMT

CM KCR: మోడీని గెలిపించి.. దేశ ప్రజలు ఓడిపోయారు!

CM KCR: మోడీని గెలిపించి.. దేశ ప్రజలు ఓడిపోయారని సీఎం కేసీఆర్ అన్నారు. మోడీ కంటే మన్మోహన్ ఎక్కువ పని చేశారన్నారు. అదానీ రూపంలో ఉపద్రవ వచ్చి పడిందని చెప్పారు. అదానీ ఇష్యూపై మోడీ ఒక్క మాట మాట్లాడలేదని చెప్పారు. హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన అంశంపై ప్రధాని వివరణ ఇవ్వాల్సిందేననని కేసీఆర్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News