CM KCR: ఆనాటి నుంచి నేటి వరకూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు శత్రువే

CM KCR: బోధన్‌లో ప్రజా ఆశీర్వాదసభలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు

Update: 2023-11-15 08:48 GMT

CM KCR: ఆనాటి నుంచి నేటి వరకూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు శత్రువే

CM KCR: ఆనాటి నుంచి నేటి వరకూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు శత్రువేనని .. సీఎం కేసీఆర్ అన్నారు. బోధన్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని తీసుకొని.. ఆంధ్రప్రదేశ్‌లో కలిపితే.. 58 ఏళ్లు కొట్లాడాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

Tags:    

Similar News