Sai Chand: మరికాసేపట్లో గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌

Sai Chand: గుర్రంగూడ నివాసంలో సాయిచంద్‌ భౌతికకాయం.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Update: 2023-06-29 05:36 GMT

Sai Chand: మరికాసేపట్లో గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌

Sai Chand: సాయిచంద్‌ నివాసం దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. గుర్రంగూడ నివాసంలో సాయిచంద్‌ భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయిచంద్‌కు రాష్ట్రమంత్రులు, పలువురు నేతలు నివాళులర్పించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాసేపట్లో గుర్రంగూడ చేరుకొని.. నివాళులర్పించనున్నారు.

Tags:    

Similar News