హైదరాబాద్‌లో విదేశీ విద్యార్థులపై పోలీసులు ఫోకస్

Update: 2019-07-16 13:02 GMT

హైదరాబాద్ ‌లో నివాసముంటున్న విదేశీయులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. విదేశీ విద్యార్థుల కదలికలపై అనుమానం వచ్చిన ఎస్.‌బి పోలీసులు వారి ఇళ్లల్లో సోదాలు జరిపారు. నగరంలో 8చోట్ల ఏకకాలంలో దాదాపు 200మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. వీసా గడువు ముగిసి అక్రమంగా ఉంటున్న వారిని పోలీసులుు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్లతో పాటు విదేశీయుల వేలి ముద్రల వివరాలు సేకరిస్తున్నారు.

Full View  

Tags:    

Similar News