Rangareddy: దారుణం.. చర్చి కుప్పకూలి.. ఒకరు మృతి, ఏడుగురు కార్మికులకు గాయాలు

Rangareddy: సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న చర్చి కుప్పకూలింది.

Update: 2024-01-09 09:16 GMT

Rangareddy: దారుణం.. చర్చి కుప్పకూలి.. ఒకరు మృతి, ఏడుగురు కార్మికులకు గాయాలు

Rangareddy: సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న చర్చి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ముగ్గురి పరిస్థితి విషమం ఉన్నట్లు సమాచారం. గాయపడిన కార్మికులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికులంతా మయన్మార్, నేపాల్ దేశస్తులని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News