తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

* ఎంపీ సంతోష్‌ పిలుపుతో మొక్కలు నాటుతున్న నేతలు * రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కోటి వృక్షార్చన కార్యక్రమం

Update: 2021-02-17 05:00 GMT

పోచారం శ్రీనివాస్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేసీఆర్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా బాన్సువాడలోని మాతా శిశు ఆస్పత్రిలో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మొక్కలను నాటారు. 

Full View


Tags:    

Similar News