Huzurabad By-Election: సోషల్ మీడియా పుకార్లు నమ్మొద్దన్న ఎన్నికల అధికారి
* కరీంనగర్‌లో EVM, VV ప్యాడ్‌ల తరలింపుపై స్పందించిన ఎన్నికల అధికారి
కరీంనగర్‌లో EVM, VV ప్యాడ్‌ల తరలింపుపై స్పందించిన ఎన్నికల అధికారి(ఫైల్ ఫోటో)
Huzurabad By-Election: కరీంనగర్‌లో ఈవీఎం, వీవీ ప్యాడ్‌ల తరలింపుపై ఎన్నికల అధికారి స్పందించారు. సోషల్ మీడియా పుకార్లు నమ్మొద్దని ప్రకటన చేశారు. ఇప్పటికే కారులో ఈవీఎంలు తరలించడంపై కాంగ్రెస్, బీజేపీ అభ్యతరాలు వ్యక్తం చేయగా సంబంధిత అధికారులకు కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ ఫిర్యాదు చేశారు. అటు ఎన్నికల నిర్వహణ తీరు, ఈవీఎంల తరలింపుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు.