హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ బాధలకు చెక్

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ బాధలకు చెక్, పలు ప్రాంతాల్లో లింక్ రోడ్ల నిర్మాణం.

Update: 2022-04-05 02:59 GMT

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ బాధలకు చెక్

Hyderabad: హైదరాబాద్ లో అడుగు బయట పెట్టాలంటే ట్రాఫిక్ నరకం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం , ghmc కీలక నిర్ణయం తీసుకున్నాయి. ట్రాఫిక్ తగ్గించాలంటే లింక్ రోడ్ లు ఏర్పాటు చేయాలని భావించాయి. అందుకోసం నగరంలో వందకు పైగా లింక్ రోడ్ ల నిర్మాణం చేస్తున్నారు. దానిలో భాగంగా అత్యధిక ట్రాఫిక్ ఉండే గచ్చిబౌలి ఓల్డ్ ముంబై హైవే లో లింక్ రోడ్ ల నిర్మాణాలు చేపట్టారు.

Tags:    

Similar News