Bellamkonda Suresh: సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై చీటింగ్ కేసు
Bellamkonda Suresh: బంజారాహిల్స్‌కు చెందిన శరణ్ అనే వ్యక్తి కంప్లయింట్
Bellamkonda Suresh: సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై చీటింగ్ కేసు
Bellamkonda Suresh: సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై చీటింగ్ కేసు నమోదైంది. సినిమా నిర్మాణం కోసం 85 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేశారని బెల్లంకొండ సురేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బంజారాహిల్స్‌కు చెందిన శరణ్ అనే వ్యక్తి. దీంతో కోర్టు ఆదేశాలతో బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.