పోలీసుల నుంచి తప్పించుకుని బైక్ పై బయల్దేరిన రేవంత్ రెడ్డి

Update: 2019-10-21 07:17 GMT

గృహనిర్బంధంలో ఉన్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పోలీసుల కన్నుగప్పి ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. ఇంట్లో నుంచి బైక్ పై వెళుతున్న రేవంత్ రెడ్డిని పోలీసు వాహనం అడ్డుపెట్టి అడ్డుకున్నారు. దీంతో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రేవంత్ పరుగులు పెట్టారు. దీంతో ఆందోళన చెందిన పోలీసులు చివరకు పట్టుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.

Full View  

Tags:    

Similar News