Chakilam Anil Kumar: పొంగులేటితో చకిలం అనిల్ కుమార్ భేటీ

Chakilam Anil Kumar: ఇటీవలే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన చకిలం అనిల్

Update: 2023-05-06 06:50 GMT

Chakilam Anil Kumar: పొంగులేటితో చకిలం అనిల్ కుమార్ భేటీ

Chakilam Anil Kumar: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో.. చకిలం అనిల్ కుమార్ భేటీ అయ్యారు. పొంగులేటితో అనిల్ సమావేశం నల్గొండ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నల్గొండ పై పొంగులేటి ఫోకస్ పెట్టారని ప్రచారం కూడా జరుగుతోంది.. బీఆర్ఎస్‌లో తనకు అన్యాయం జరిగిందని.. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు చకిలం అనిల్.

Tags:    

Similar News