KTR: కేంద్రంలో రాబోయేది సంకీర్ణ‌మే.. బీఆర్ఎస్ బ‌లం లేకుండా ఎవ‌రూ ప్ర‌ధాని కాలేరు

KTR: వచ్చే ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-08-12 10:56 GMT

KTR: కేంద్రంలో రాబోయేది సంకీర్ణ‌మే.. బీఆర్ఎస్ బ‌లం లేకుండా ఎవ‌రూ ప్ర‌ధాని కాలేరు

KTR: వచ్చే ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని తెలిపారు. బీఆర్ఎస్ మద్దతు లేకుండా ఎవరూ ప్రధాని కాలేరని.. తెలంగాణ హక్కుల సాధన కోసం కేంద్రంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలని విమర్శించారు. రాష్ట్రంలో మ‌నమే గెలుస్తాం. అందులో అనుమాన‌మే లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ మూడోసారి ముచ్చ‌ట‌గా మీ అంద‌రి ఆశీర్వాదంతో సీఎం అవుతారు అని కేటీఆర్ తెలిపారు.

Tags:    

Similar News