DGP Anjani Kumar: డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
Anjani Kumar: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తికాక ముందే.. సీఎం రేవంత్‌ను డీజీపీ కలవడంపై ఈసీ చర్యలు
DGP Anjani Kumar: డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
Anjani Kumar: తెలంగాణ మాజీ డీజీపీపై సస్పెన్షన్ ఎత్తివేసింది ఎన్నికల సంఘం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తికాక ముందే.. సీఎం రేవంత్‌ను డీజీపీ కలవడంపై ఈసీ చర్యలు తీసుకుంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని అంజనీకుమార్‌తో పాటు మరో ఇద్దరిపై వేటు వేసింది. అయితే తాజాగా అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు తెలిపింది ఈసీఐ.