Arvind Dharmapuri: కేసీఆర్ అవినీతిపై సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఇవ్వాలి
Arvind Dharmapuri: తెలంగాణ కేసు దర్యాప్తునకు ..సీబీఐకి జనరల్ కన్సెంట్ ఇవ్వాలి
Arvind Dharmapuri: కేసీఆర్ అవినీతిపై సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఇవ్వాలి
Arvind Dharmapuri: తెలంగాణలో భూముల కుంభకోణం, కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. తెలంగాణ కేసు దర్యాప్తునకు సీబీఐకి జనరల్ కన్సెంట్ ఇవ్వాలన్నారు. కేసీఆర్ అవినీతిపై సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఇవ్వాలని ఎంపీ అరవింద్ అన్నారు. తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయాలని ఎంపీ అరవింద్ కోరారు.