Hyderabad: గచ్చిబౌలిలో రూ.5కోట్ల నగదు పట్టివేత

Hyderabad: పట్టుబడ్డ నగదు ఓ వ్యాపారవేత్తకు చెందినట్టు గుర్తింపు

Shekhar G
Published on: 23 Nov 2023 3:41 PM IST
Cash Seizure of Rs 5 Crore In Gachibowli
X

Hyderabad: గచ్చిబౌలిలో రూ.5కోట్ల నగదు పట్టివేత

Hyderabad: ఎన్నికల వేళ హైదరాబాద్‌ పరిధిలో భారీగా నగదు పట్టుబడుతోంది. నిన్న మూడు కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకోగా.. తాజాగా గచ్చిబౌలిలోనూ భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. కొండాపూర్ బొటానికల్ గార్డెన్, చిరెక్ పబ్లిక్ స్కూల్‌ రోడ్డులో ఓ కారులో డబ్బులు తరలిస్తున్నారన్న అనుమానంతో.. మాదాపూర్ SOT పోలీసులు తనిఖీ చేశారు. రెండు సంచుల్లో 5 కోట్లు తరలిస్టున్నట్టు గుర్తించి.. నగదును ఐటీ అధికారులకు అప్పగించారు. పట్టుబడ్డ నగదు ఓ వ్యాపారవేత్తకు చెందినట్టు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story