కారులో మంటలు..బయటపడిన డ్రైవర్

హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓలా క్యాబ్ ట్యాక్సీ కారులో అగ్ని ప్రమాదం సంబవించింది. ఫిల్మ్ నగర్ సౌత్ ఇండియా బ్యాంక్ సమీపంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారు తగలబడిపోయినట్లుగా భావిస్తున్నారు.

Update: 2019-09-03 02:09 GMT

హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓలా క్యాబ్ ట్యాక్సీ కారులో అగ్ని ప్రమాదం సంబవించింది. ఫిల్మ్ నగర్ సౌత్ ఇండియా బ్యాంక్ సమీపంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారు తగలబడిపోయినట్లుగా భావిస్తున్నారు. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. మంటలు వ్యాపించడంతో ఫైర్ కంట్రోల్ కు సమాచారం అందించారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Full View

Tags:    

Similar News