Hyderabad: బస్టాప్‌లో జనాలపైకి దూసుకెళ్లిన కారు

Hyderabad: ఓ వ్యక్తికి గాయాలు, తృటిలో తప్పిన ప్రమాదం

Update: 2023-09-26 04:20 GMT

Hyderabad: బస్టాప్‌లో జనాలపైకి దూసుకెళ్లిన కారు

Hyderabad: హైదరాబాద్‌ శివరాంపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. బస్టాప్‌లో నిలబడ్డ జనాలపైకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అధిక వేగంతో దూసుకువచ్చి స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News