BRS Meeting: తెలంగాణ భవన్‌లో ప్రారంభమైన బీఆర్ఎస్‌ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం
BRS Meeting: ఎన్నికలకు సన్నద్దత, పార్టీ విస్తరణపై దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్
BRS Meeting: తెలంగాణ భవన్‌లో ప్రారంభమైన బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం
BRS Meeting: సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం తెలంగాణ భవన్‌లో ప్రారంభమైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దత, పార్టీ విస్తరణపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. జూన్ 1న అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభం, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలపై కూడా నేతలతో చర్చిస్తారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.